<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>184</hymn_number>
<title>పోదాము పోదాము పయన</title>
<lyrics>[C1]
   పోదాము పోదాము పయన మవుదాము
   సువార్త చెప్ప పోదాము
   అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ
   పోదాము సువార్త చాటింప సాగిపోదాము

[V1]
 ఆ జాతి ఈ జాతి ఎజాతండి
 పరిశుద్ధతే మన సొంత జాతండి

[V2]
 ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
 కానాను దేశమే మన దేశ మండి పోదాము

[V3]
 ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి
 క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి</lyrics>
</song>